RGV vs Pawan : ఏంది వర్మా.. పవన్‌ను అంత మాట అనేశావ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో మరి..!
పవన్ కల్యాణ్, చంద్రబాబు టార్గెట్‌గా సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. జనసేనలో పవన్ కల్యాణే చంద్రబాబుకు కోవర్టేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు ఆర్జీవీ.
/rtv/media/media_library/vi/VTcHu35F3mc/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/RGV-vs-Pawan-jpg.webp)