Telangana : 13 దేశాల ప్రతినిధులకు విందు ఇచ్చిన సీఎం రేవంత్.. పెట్టుబడులకు ఆహ్వానం
తెలంగాణ సీఎం రేవంత్ 13 దేశాలకు చెందిన ప్రతినిధులకు హైదరాబాద్ లో విందు ఇచ్చారు. బుధవారం రాత్రి కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద ఈ కార్యక్రమం జరగగా.. తమ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాధాన్యతలను వివరించారు. పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతిథులను కోరారు.