Money Scheme : రోజుకు రూ. 100 జమ చేయండి..మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు రూ. 1కోటి మీ చేతిలో ఉంటుంది...!!
రోజుకు 100 రూపాయలు పెట్టుబడి పెడితే..నెలకు 3వేలు జమ అవుతుంది. 30ఏళ్లలో కోటి రూపాయలు.3వేలతో SIPను ప్రారంభిస్తే..30ఏళ్ల మొత్తం రూ. 10.80లక్షల పెట్టుబడికి దీర్ఘకాలిక రాబడి 12శాతం. అంటే రిటైర్ మెంట్ నాటికి రూ.1,05,89,741కి పెరుగుతుంది.