రాజకీయాలుKishan Reddy: నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు. By Karthik 14 Sep 2023 17:02 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn