Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్...ఆ ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు..!!
రిపబ్లిక్ డే, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్ ను తీసుకువచ్చింది. రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 14 నుంచి 19 వరకు ఉంటుందని తెలిపింది.