Renu Desai:నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన..
'నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. నా పిల్లలు కూడా పెళ్లికి అంగీకరించారు. నా కొడుకు ఎప్పుడూ పెళ్లి చేసుకోమనే చెప్తాడు.' అంటూ రేణూ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించింది.