Remal Cyclone: బంగాళాఖాతంలో రెమాల్..వారికి వానలు..మనకి మండే ఎండలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం చేశారు.