AGM meeting: రిలయన్స్ ఏజీఏంవైపే అందరి చూపు.. అంబానీ ఏం ఆఫర్లు ప్రకటిస్తారు?
రిలయన్స్ AGM మీటింగ్‌పై ప్రస్తుతం అందరి చూపు నెలకొంది. 5జీ గురించి అంబానీ కీలక ప్రకటనలు చేయనున్నారని సమాచారం. ముఖ్యంగా వినియోగదారులు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే లక్ష్యాంతో అంబానీ ప్రసంగం ఉంటుందని టాక్.