జాబ్స్Government Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. జాబ్ క్యాలెండర్ విడుదల! స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 2024లో జరిగే రిక్రూట్‌మెంట్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. పరీక్ష సెప్టెంబర్‌లో జరుగుతుంది. By Trinath 07 Nov 2023 23:05 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn