Jio : జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్...మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయక్కర్లేదు..!!
మీరు జియో వినియోగదారులా? అయితే మీకో గుడ్ న్యూస్. జియో నెట్ వర్క్ మీకోసం ఓ అద్బుతమైన ప్లాన్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు రీచార్జ్ చేసుకోవడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. Jio తన వినియోగదారుల కోసం రెండు వార్షిక ప్లాన్లను తీసుకువచ్చింది, ఇందులో దీర్ఘకాల చెల్లుబాటుతో పాటు, గొప్ప ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా, కంపెనీ తన కస్టమర్లకు ఒక ప్లాన్లో 21GB ఉచిత డేటాను కూడా అందిస్తోంది. రెండు ప్లాన్లలో OTT సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.