Prabhas V/S Shahrukh : రెబల్ స్టార్ వర్సెస్ బాలీవుడ్ బాద్షా..!!
డార్లింగ్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మూవీ సలార్ క్రిస్మస్ బరిలో నిలవనుంది. డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’తో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/praba-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ps-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/s-3-jpg.webp)