ద్రవ్యోల్బణం ఎఫెక్ట్... రెపోరేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!!
ద్రవ్యోల్బణం మరోసారి పెరిగే ఛాన్స్ ఉంది. కూరగాయల ధరపై భారీ ఎఫెక్ట్ చూపనుంది. ద్రవ్యోల్బణ రేటు పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. మూడోసారి కూడా రెపోరేటును పెంచడంలేదని స్పష్టం చేశారు.