RBI : ఆ 5 బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు...వాటిలో మీకు అకౌంట్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి...!!
మరో ఐదు బ్యాంకులపై RBI కొరఢా ఝులిపించింది. ద మన్మందిర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ద లఖ్వద్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, కొంటాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సర్వోదయా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సంమిత్రా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లపై చర్యలు తీసుకుంది.