RBI Notification 2023: RBIలో అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్..ఈ అర్హతలుంటే అప్లయ్ చేసుకోండి...!!
మీరు ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయడమే లక్ష్యమా? అయితే మీకు శుభవార్త చెప్పింది ఆర్బిఐ. 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత లేంటో తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/RBI-Notification-jpg.webp)