Raymond Family : రేమండ్ కుటుంబంలో వివాదాలు తొలగిపోనున్నాయా!
రేమండ్ ఫ్యామిలీలో తండ్రీకొడుకుల మధ్య కొనసాగుతున్న వివాదానికి ఇప్పుడు తెరపడేలా కనిపిస్తోంది. గౌతమ్ సింఘానియా తన తండ్రి విజయ్‌పత్ సింఘానియాతో కలిసి ఉన్న..ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో బుధవారం అటువంటి వాటికి పులిస్టాప్ పడేలా ఉంది.
/rtv/media/youtube_thumbnails/vi/unO-3qHxrNs/maxresdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-24-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gautham-jpg.webp)