Ravi Teja Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్' షూట్ బిగిన్స్.. మరో సారి మాస్ కాంబో రిపీట్..!
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్. ఇటీవలే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా సినిమా షూటింగ్ మొదలైనట్లు చిత్రం బృదం ఓ వీడియోను రిలీజ్ చేసింది.
/rtv/media/media_files/2025/03/05/aA5O6ci0Ir85w5S1mbdg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-28T195322.112-jpg.webp)