Puri Ratna Bhandagaram: కొద్దిసేపట్లో తెరుచుకోనున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం
ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకోనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ ఆధ్వర్యంలో సంపద లెక్కింపు జరుగుతుంది. 46 ఏళ్ల తర్వాత పూరి రత్నభాండాగారం తెరుచుకోనుండడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.