Bigg Boss 7 Telugu : గేమ్ మొత్తం చేంజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!
ఇప్పటి వరకు జరిగిన ‘బిగ్ బాస్ ' సీజన్స్ వేరు.. ఇప్పుడు జరుగుతున్న ‘బిగ్ బాస్ సీజన్ 7’ వేరు అన్నట్లుగానే ఉంది.. బిగ్ బాస్ గేమ్ నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ అస్త్రా అనే కాన్సెప్ట్ తో హౌజ్ మేట్స్ లో ఒక టెన్సన్, ఆడాలనే పట్టుదలను క్రియేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో రతిక తన గొడవలు, ఆర్గుమెంట్ తో స్క్రీన్ స్పేస్ అయితే బాగానే సంపాదించుకుంది.. ఎపిసోడ్ మొత్తం తన చుట్టే తిరిగేలా చేయడంలో రితిక సక్సెస్ అయిందనే చెప్పొచ్చు..