Rashmika Deepfake Video: రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి సీరియస్.!
రష్మిక డీప్ ఫేక్ వీడియో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడియోపై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా వేదికలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని హెచ్చరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rashmika-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rashmika-3-jpg.webp)