వైరల్ అవుతోన్న మహేష్ బాబు - రమ్యకృష్ణ ఐటెం సాంగ్.. తల్లీ కొడుకులుగా ఎలా చూపిస్తావు అంటూ ట్రోల్స్
మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీలో రమ్యకృష్ణ -మహేష్ తల్లీకొడుకులుగా నటించారు.అయితే ..నానీ మూవీలో రమ్యకృష్ణ, మహేష్ బాబు కలిసి చేసిన ఓ ఐటెం సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో ట్యాగ్ చేస్తూ త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తుండటం విశేషం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T120645.030.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-14T165436.908-jpg.webp)