Animal 2nd Day Collections: కసిగా రికార్డుల వేటలో యానిమల్.. రెండురోజుల్లో ఎంత కొల్లగొట్టిందంటే..
రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీ భారీ రికార్డులు సృష్టిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 198 కోట్ల గ్రాస్ వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మూడురోజుల్లోనే 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ కి చేరుకోబోతోంది యానిమల్.