CPI Ramakrishna: జగన్కు పోయే కాలం దగ్గరపడింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే అక్రమ అరెస్ట్లు చేయిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.