Ramadan 2024 : ఈసారి రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది..చంద్రోదయ సమయం,ప్రాముఖ్యత.!
ఈద్ ఉల్ ఫితర్ ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజున వారు తమ రంజాన్ ఉపవాసాన్ని విరమిస్తారు. ఈద్ ఉల్ ఫితర్ 2024 ఎప్పుడు? ఈద్-ఉల్-ఫితర్ నాడు ముస్లింలు చంద్రుడిని ఎందుకు చూస్తారు? ఈద్-ఉల్-ఫితర్ ఎలా జరుపుకోవాలి?తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.