Bhadrachalam : మా రామయ్య పెళ్లికొడుకాయనే..!
సకల గుణాభిరాముడు..అందాల తల్లి సీతమ్మ పెళ్లి వేడుక కోసం తెలంగాణలోని భద్రాచలం సర్వాంగ సుందరంగా తయారు అయ్యింది. మిథిలా ప్రాంగణాన్ని ఆలయాధికారులు అందంగా ముస్తాబు చేశారు.అభిజిత్ లగ్నంలో రాముల వారి కల్యాణం జరగనుండగా ముందుగా తిరు కల్యాణానికి సంకల్పం పలకనున్నారు