Ayodhya Ram Mandir: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. రామ్ రసోయిలో ..ఉచితంగా..!!
అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.కాగా అయోధ్యలోని రామమందిరంలో ఉచిత ఆహారం అందుబాటులో ఉంటుంది. రామ్ రసోయ్ లో ఒకటి రెండు కాదు తొమ్మిది వంటలు వడ్డిస్తారు.