PM MODI : రకుల్-భగ్నానీ జంటకు.. పీఎం మోదీ స్పెషల్ గ్రీటింగ్స్..!!
బాలీవుడ్ ప్రేమపక్షులు రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్ వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.