Rajasingh: MLA రాజాసింగ్ కొత్త స్కెచ్ .. ఆ పార్టీలోకి జంప్!
బీజేపీ రాజీనామా చేసిన నేపథ్యంలో రాజాసింగ్ శివసేనలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజాసింగ్ తనను తాను హిందూ టైగర్ గా పిలిపించుకుంటారు. నిత్యం హిందూ ధర్మ పరిరక్షణ, ఆలయాల రక్షణ, గోసంరక్షణ వంటి అంశాలపై తన గళాన్ని వినిపిస్తుంటారు
/rtv/media/media_files/2025/07/11/rajasingh-2025-07-11-14-52-31.jpg)