రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు
మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో పాతదని తెలిపారు