Rajasaab: 'రాజాసాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ & పైడ్ ప్రీమియర్స్.. ఫుల్ డీటెయిల్స్!
ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 8న భారత్లో పైడ్ ప్రీమియర్స్ ఉంటాయని నిర్మాత అధికారికంగా తెలిపారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగనుంది.
/rtv/media/media_files/2025/12/27/rajasaab-pre-release-2025-12-27-16-53-43.jpg)
/rtv/media/media_files/2025/12/17/rajasaab-2025-12-17-20-46-38.jpg)