రాజలింగమూర్తి మర్డర్ వెనుక మేఘా? .. కాళేశ్వరంపై కేసు వేసినందుకే ఖతం!
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజలింగమూర్తి కోర్టుకు రాకూడదనే, కాంట్రాక్టర్లే ఆయన్ను చంపారంటూ స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో మేఘా కంపెనీపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.