Raithu Bandhu Cheating: రేవంత్ సర్కార్ సంచలనం.. వాళ్ళనుంచి రైతుబంధు సొమ్ము వెనక్కి..
వ్యవసాయేతర భూమిపై రైతుబంధు ప్రయోజనాలను పొందిన భూయజమానికి ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆ భూయజమాని నుంచి డబ్బు రికవరీ చేయడానికి నోటీసులు ఇచ్చారు.
/rtv/media/media_library/vi/VCXbv8XplZM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Raithu-Bandhu.jpg)