తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ | Danam Nagender About Rahul Gandhi Telangana Tour | RTV
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల రెండో వారంలో ఆయన మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన నేపధ్యంలో టీ కాంగ్రెస్ నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు.