Raghu Rama Krishna Raju: ప్రొటోకాల్ పాటించడం లేదు.. అవమానిస్తున్నారు: డిప్యూటీ స్పీకర్ రఘురామ సంచలనం!
ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోన్న సుపరిపాలన తొలి అడుగు సభలో ప్రోటోకాల్ పాటించడం లేదని దీనిపై సీఎస్‌కు లేఖరాస్తానని డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘరామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ లో కలెక్టర్ కన్నా ఎమ్మెల్యే నే ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/03/02/2qUAv0HSY4ch8XEvROK7.jpg)
/rtv/media/media_library/vi/XLJ3-ZCL0cQ/hqdefault-556791.jpg)
/rtv/media/media_files/2024/11/26/0q8hvseRJWrNJMYFmi5n.jpg)
/rtv/media/media_files/2024/11/13/brAvY82hzq8hjXCy2t14.jpg)