వివాహ బంధం లోకి అడుగుపెట్టిన రాధ కూతురు కార్తీక!
నటి రాధ కూతురు కార్తీక ఆదివారం ఉదయం ఆమె ప్రియుడి తో ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, సుహసిని, భాగ్యరాజ్, రేవతి తదితరులు హాజరయ్యారు.
నటి రాధ కూతురు కార్తీక ఆదివారం ఉదయం ఆమె ప్రియుడి తో ఏడడుగులు వేసింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, సుహసిని, భాగ్యరాజ్, రేవతి తదితరులు హాజరయ్యారు.
కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్ చేసింది.