లైఫ్ స్టైల్ Diwali Wishes 2023: మీ ఆత్మీయులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..!! చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా...చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినానికి మరొక రోజు మాత్రమే మిగిలింది. మీ ఆత్మీయులకు, ప్రియమైనవారికి సింపుల్ గా కాకుండా "ఆర్టీవీ" అందిస్తున్న ప్రత్యేకమైన కోట్స్ తో గ్రీటింగ్స్ చెప్పండి. By Bhoomi 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn