Latest News In Teluguస్టార్ ప్లేయర్స్ లేకుండానే విజయం సాధించిన విండీస్ జట్టు! దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ జట్టు 1-0తో ముందంజలో ఉంది.అయితే ఈ మ్యాచ్ లో స్టార్ ఆటగాళ్లు లేకుండానే విండీస్ జట్టు విజయం సాధించింది. By Durga Rao 24 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn