🔴LIVE : పుష్ప బ్యాన్... కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం | Karnataka Govt Ban Pushpa 2 Movie | RTV
2024 లో రాబోతున్న చిత్రాల్లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2. ఈ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేలా మేకర్స్ మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. "పుష్ప రాజ్ రూల్ ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు మాత్రమే మిగిలింది" అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.