Allu Arjun Release Updates | బన్నీ రిలీజ్ లైవ్ | Chanchalguda Jail | RTV
అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. అయితే సినిమాలో కేశవ పాత్రలో నటించిన జగదీశ్ అరెస్ట్ తో రిలీజ్ వాయిదా అంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మేకర్స్ ఈ చిత్రం ఆగస్టు 15 న రిలీజ్ కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.