భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం: బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులందరూ తమ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేసి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/purandeswari-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/purandeswari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bjp-mahadharna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/purandeswari-jpg.webp)