SpiceJet Crisis: రెండున్నరేళ్లుగా ఉద్యోగుల పీఎఫ్ డబ్బు డిపాజిట్ చేయని ఎయిర్ లైన్స్!
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ లో డబ్బును డిపాజిట్ చేయడం లేదు. గత రెండున్నరేళ్లుగా స్పైస్‌జెట్ ఎంప్లాయీస్ పీఎఫ్ డబ్బును జమచేయడం లేదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ CNBCకి సమాచారాన్ని అందించింది.