YSRCP : నన్ను అంతమొందించేందుకు కుట్ర.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
నన్ను రాజకీయంగా, భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన ఓ సంస్థతో నన్ను తుదముట్టించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/p.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rachamallu-jpg.webp)