Ayodhya Ram Mandir: మోదీ నాయకత్వం వల్లే రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్
వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం న్యూజిలాండ్ కూడా ప్రధాని మోదీకి అభిమానిగా మారింది. మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని న్యూజిలాండ్ పేర్కొంది.