Latest News In TeluguPM Modi Speech: BSNL, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది... లాస్ట్ స్పీచ్ లో విశ్వగురువు విశ్వరూపం..!! రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై స్పందిస్తూ, యూపీఏ హయాంలో పీఎస్యూలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. బిజెపి పాలనలో పిఎస్యుల సంఖ్య పెరిగిందని, వాటి లాభాలు పెరిగాయని ఆయన ఉద్ఘాటించారు.బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ , ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. By Bhoomi 07 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn