French Open 2024: విజయంతో అదరగొట్టిన సింధు-శ్రీకాంత్.. ఫస్ట్ రౌండ్ కే ప్రణయ్ ఔట్!
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లు పీవీ సింధు , కిదాంబి శ్రీకాంత్ విజయంతో శుభారంభం చేశారు. ఇద్దరు తొలి రౌండ్లోనే విజయం సాధించారు. ఈ టోర్నీలో ప్రణయ్ మొదటి రౌండ్ లోనే ఔటయ్యాడు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి