ఆంధ్రప్రదేశ్Ka Paul: ఏపీ రాజకీయాల గురించి కేఏ పాల్ కామెంట్స్! భారత దేశంలో అంబేడ్కర్ అన్ని మతాల వారికి కూడా సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మణిపూర్ లో హింసాత్మక దాడులు జరుగుతుంటే మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. By Bhavana 14 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn