Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. బండి సంజయ్ బహిరంగ లేఖ!
మీకోసం ప్రజాహిత యాత్రనై వస్తున్నా ఆశీర్వదించండంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని ఫైర్ అయ్యారు. ఎంపీగా ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని చెప్పారు బండి.