Super Scheme: కేవలం రూ. 65 పొదుపు చేస్తే మీ అకౌంట్లోకి రూ. 16లక్షలు. సర్కార్ అదిరిపోయే స్కీమ్..పూర్తివివరాలివే..!!
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బు పొందాలనుకుంటున్నారా? పీపీఎఫ్ లో మీరు రోజుకు రూ. 65 పొదుపు చేస్తే 16లక్షలు మీ చేతికి వస్తాయి. ఇలా 25ఏళ్ల పాటు కడితే మీ ఈ బెనిఫిట్ పొందవచ్చు.