Pooja Hegde: బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ..'సంకీ' లో హీరోయిన్ గా
యంగ్ బ్యూటీ పూజ హెగ్డే గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' హిందీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మరో ఆఫర్ కొట్టేసింది. సాజిద్ నడియాడ్ వాలా బ్యానర్ లో తెరకెక్కుతున్న 'సంకీ' సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.