నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు!
తన ఇంటిలో జరుగుతున్న ఐటీ దాడులు గురించి పొంగులేటి స్పందించారు. తప్పుడు సమాచారంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం నా ఇంటి నుంచి లక్ష రూపాయలు కూడా తీసుకుని వెళ్లలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు.