PM Kisan Scheme : రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఈనెలలోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ?
మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. 16వ విడత డబ్బులు మార్చి నెల చివరిలోకి రైతుల అకౌంట్లో జమ కావచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి, లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్, ఫిబ్రవరి 1 బడ్జెట్ ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pm-kisan-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Kisan-Yojana.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PM-Kisan-jpg.webp)